OPPO Reno 15c: ఒప్పో (OPPO) సంస్థ కొత్తగా Reno15 సిరీస్‌లో భాగంగా OPPO Reno 15c స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు అందిస్తున్న ఈ ఫోన్, ధర పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ మీడియం ధర శ్రేణిలోనే తీసుకురావడం మంచి విషయమే అని చెప్పాలి. AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!…