Home
Oppo Find X9 Ultra
Oppo Find X9 Ultra News
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
Best Camera Phones: బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం! ప్రస్తుతకాలంలో స్మార్ట్ఫోన్లలో కెమెరా టెక్నాలజీ రోజురోజుకు తారస్థాయికి చేరుకుంటోంది. ఒకప్పుడు మెగాపిక్సెల్‌ల సంఖ్యపైనే పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు పెద్ద సెన్సర్లు, ప్రీమియం లెన్స్‌లు, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్, AI ఆధారిత ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లతో కంపెనీలు వినియోగదారులకు ప్రొఫెషనల్ కెమెరా అనుభవాన్ని అందిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా పాయింట్-అండ్-షూట్ కెమెరా అవసరం లేకుండానే అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం లభిస్తోంది.… -
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OPPO Find X9 Ultra ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లో 200-మెగాపిక్సెల్ కెమెరా, 7050mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వంటి ప్రీమియం స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్… -
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
OPPO Find X9s Pro: ఒప్పో నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9s ప్రో (OPPO Find X9s Pro)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను OPPO Find X9 Ultra తో పాటు విడుదల చేశారు. హైఎండ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చింది. డిజైన్, డిస్ప్లే: OPPO Find X9s Pro స్లిమ్ డిజైన్‌తో 8.4mm మందంతో,… -
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!
Upcoming Smartphones This Week: ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివిధ కంపెనీల నుండి లాంచ్‌లు కాబోతున్నాయి. గ్లోబల్, భారత మార్కెట్లలో ప్రముఖ బ్రాండ్లు వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఫోల్డబుల్ డివైస్ల నుంచి హై-పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల వరకు వివిధ సెగ్మెంట్లలో మోడళ్లు లాంచ్ కానున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటి? అవి ఎప్పుడు? ఎక్కడ? లాంచ్ కానున్నాయి చూసేద్దాం.. ఈ లిస్ట్ లో మొదటగా… -
200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్‌షిప్‌లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కెమెరా టెక్నాలజీ పోటీ మరింత ఉన్నత దశలోకి అడుగుపెడుతోంది. తాజా లీక్స్ ప్రకారం.. చైనా టెక్ దిగ్గజాలు ఒప్పో, వివో తమ తదుపరి అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో ఎక్స్300 అల్ట్రాలను మార్చి నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు డివైస్‌లు భారీ 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్లతో రానున్నాయని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీక్ వివరాల ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో… -
Sony LYT-901: 200MP కెమెరాను విడుదల చేసిన సోనీ.. కొత్త సెన్సార్‌ను మొదటగా పొందే స్మార్ట్‌ఫోన్ ఏదంటే?
సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్ కార్పొరేషన్, మొబైల్ కెమెరా టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. సోనీ తన ఫ్లాగ్షిప్ LYT-901 మొబైల్ కెమెరా సెన్సార్‌ను స్మార్ట్ఫోన్ల కోసం విడుదల చేసింది. ఈ కెమెరా సెన్సార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి 200-మెగాపిక్సెల్ లెన్స్. సోనీ ఈ 200-మెగాపిక్సెల్ కెమెరాను ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్ల కోసం రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సామ్ సంగ్ 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో నేరుగా పోటీపడుతుంది. Also Read:WPL 2026: వేలంలో కరీంనగర్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో… -
7,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాలతో రాబోతున్న Oppo Find X9 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్!
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో…
తాజావార్తలు
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!