Home
Opec
Opec News
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Petrol Diesel Price: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లను దాటింది. అయితే చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, OPEC+లోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు నవంబర్లో ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. నవంబర్లో చమురు ఉత్పత్తిలో మార్పు లేదు OPEC+ ఉపసమూహంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్థాన్, అల్జీరియా, ఒమన్… -
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
OPEC: యూఏఈ తర్వాత ఇరాక్ ఇప్పుడు సౌదీ అరేబియాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(OPEC)లో సౌదీ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, ఒపెక్ వీడేందుకు ఇరాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చముర ఉత్పత్తి కోటాపై సౌదీతో పలు దేశాలు విభేదిస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ ఒపెక్ను వీడింది. ఇప్పుడు ఒపెక్లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాన్ కూడా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. తమ చమురు ఉత్పత్తి కోటాను గణనీయంగా పెంచకపోతే ఒపెక్లో… -
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
UAE: ఇరాన్ యుద్ధం అరబ్ దేశాల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్+ నుండి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాకేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న తరుణంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా… -
Israel-Hamas War: ఇజ్రాయెల్- హమాస్ పోరు.. ఒక్క సారిగా ఎగిసిన ముడి చమురు ధరలు
Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది. -
Crude Oil Price: ధరాభారంతో సామాన్యుడికి చుక్కులే.. 2024లో బ్యారెల్ 107 డాలర్లకు క్రూడాయిల్
Crude Oil Price: రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటి డాలర్కు 107 డాలర్లకు చేరుకుంటుంది. -
OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
OPEC Plus: ఆదివారం జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా అటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే అవకాశాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. -
చమురు ధరలు భారీగా తగ్గనున్నాయా?
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వందకు పైగా ఉన్నది. దీంతో సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నేతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెట్రోల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు… -
ఒపెక్ కూటమిలో కుదరని ఏకాభిప్రాయం…చమురు సంక్షోభం తప్పదా?
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న…
తాజావార్తలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
-
Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
-
Upasana Konidela: పోస్ట్పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..