యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ట్రైలర్ ని లాంచ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో షార్ట్ అండ్ క్రిస్పీగా కట్ చేసిన ట్రైలర్ ఊరు పేరు భైరవకోన ప్రపంచాన్ని పరిచయం చేసింది. గరుడ పురాణంలోని…