తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన తాజా రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తమిళంలో మంచి స్పందన సాధిస్తున్నప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ‘రెట్రో’ సినిమాకు రివ్యూయర్స్, సినీ ప్రేమికుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. సినీ క్రిటిక్స్ లో కొందరు సూర్య ఇటీవలి కాలంలో కనబరిచిన ఉత్తమ నటన అని ప్రశంసల వర్షం కురిపించగా,…