యాపిల్ ఫోన్లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.. ఆ ఫోన్ ను కొనాలని కొనాలని అందరు అనుకుంటారు.. ఇప్పటివరకు ఈ కంపెనీ 15 ప్లస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పుడు ఐఫోన్ 16 ఫోన్ ను త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్…