ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసారు పోలీసులు. 20/20 క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. శ్రీధర్, రామాంజనేయులు, రాము గౌడ్, ఛత్రపతి, కళ్యాణ్ ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు. క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్స్ ఛేంజ్ అనే యాప్ ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. దీని పై…