ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉల్లి లేకుండా ఎటువంటి వంట ఉండదు.. కొన్ని సార్లు ఉల్లికి కొరత కూడా వస్తుంది.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది.. అలాంటి వాటి నుంచి బయటపడాలని కొన్ని దేశాల్లోని ప్రజలు ఉల్లిని పొడిగా, లేదా ఎండబెట్టి వాడుతుంటారు.. విదేశాల్లోనైతే ఉల్లిని వాడేవారు తక్కువ. అక్కడ ఉల్లి పొడి వాడుతారు. అదే ఈ బిజినెస్. మీరు ఉల్లి పొడిని తయారుచేసి నష్టాలు…