Bussiness Idea : ఉల్లితో మంచి వ్యాపారం.. ఇలా చేసి అమ్మితే లక్షల్లో ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉల్లి లేకుండా ఎటువంటి వంట ఉండదు.. కొన్ని సార్లు ఉల్లికి కొరత కూడా వస్తుంది.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది.. అలాంటి వాటి నుంచి బయటపడాలని కొన్ని దేశాల్లోని ప్రజలు ఉల్లిని పొడిగా, లేదా ఎండబెట్టి వాడుతుంటారు.. విదేశాల్లోనైతే ఉల్లిని వాడేవారు తక్కువ. అక్కడ ఉల్లి పొడి వాడుతారు. అదే ఈ బిజినెస్. మీరు ఉల్లి పొడిని తయారుచేసి నష్టాలు లేకుండా మంచి సంపాదనను పొందవచ్చు.. మన దేశంలో ఉల్లికి ఎక్కువ ధర లేదు.. అందుకే ఈ బిజినెస్ చెయ్యడానికి చాలా మంచిది… మార్కెట్ నుంచి కాకుండా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఉల్లిపాయలు దొరుకుతాయి…
స్టోర్ చేసుకోవడానికి.. ఉల్లి ఫ్రై, ఉల్లి పొడి చెయ్యవచ్చు.. దేశంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 25 శాతం ఉల్లి కుళ్లిపోతుంది లేదా అలాగే ఉండిపోతుంది. కుళ్ళిన లేదా నిల్వ ఉల్లిపాయలను ఆహారంలో తీసుకుంటే శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతినగలదు.. అందుకే వాటి నుంచి నీటిని తీసివేసి పొడి చేస్తేఅది పాడవదు. దానికి మంచి ధర కూడా వస్తుంది.. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ను తింటున్నారు.. వాటిల్లో ఎక్కువగా వీటిని వాడుతారు..
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ఈ బిజినెస్ చేసే ముందే మార్కెట్ లో అలాగే ప్రముఖ హోటల్స్ తో టైఆప్ అవ్వడం మంచిది.. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు మొత్తం 600 చదరపు అడుగుల స్థలం అవసరం. దీన్ని మీరు 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకదాంట్లో ముడిసరుకును ఉంచవచ్చు, మరొకదాంట్లో డీహైడ్రేటర్ యంత్రం, గ్రైండర్‌ను ఉంచవచ్చు. మూడోదాంట్లో తుది ఉత్పత్తిని ఉంచవచ్చు.ఈ వ్యాపారానికి కావాల్సిన మిషన్లు, అలాగే మిగిలినవి కలిపి మీకు రూ.6 లక్షల పెట్టుబడి అవుతుంది.. అయితే ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం పొందవచ్చు… ఒక కేజీ ఉల్లిని ఇలా ప్రాసెస్ చేస్తే 8 కేజీల వరకు వస్తుంది. ఇలా చేస్తే మంచి దిగిబడిని పొందవచ్చు.. మీకు బిజినెస్ ఆలోచన ఉంటే ఇది ట్రై చెయ్యండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు