Home
Onion Price
Onion Price News
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
Onion Price Hike: ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు వంటింటి ఖర్చులు భారంగా మారుతున్నాయి. కాకినాడ రైతు బజార్లలో కిలో ఉల్లి ధర రూ.49కు చేరగా.. బయట మార్కెట్లలో మాత్రం కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల కిలోకు రూ.80 కూడా అమ్ముతున్నారు. ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్లలో ధరలను పర్యవేక్షించి.. అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు… -
Effect of Inflation : ఆకాశాన్నంటుతున్న బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు
Effect of Inflation : ద్రవ్యోల్బణం సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నెమ్మది నెమ్మదిగా కిచెన్‌లో నుంచి ఇవి కనుమరుగవుతున్నాయి. -
Tomato and Onion Prices: కిచెన్‌కు రానంటున్న టమోటా..! కోయకుండానే కన్నీరుపెట్టిస్తున్న ఉల్లిగడ్డ..
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటినట్లు తెలుస్తోంది. -
Kurnool Onion Price: కర్నూలు ఉల్లికి భారీ డిమాండ్.. కారణం ఏంటంటే?
Kurnool Onion Price Today: ద్వేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధర రూ.20-30 వరకు ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి రూ.50కి చేరింది. ఉల్లి ధర 50కిపైగా శాతం పెరిగింది. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ.50 పలుకుతోంది. అలాగే రైతు బజారులో కిలో ఉల్లి రూ.42 నుంచి రూ.45 పలుకుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఉల్లి అంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా ఉల్లి ధరలు… -
Inflation : జనాలకు కునుకు లేకుండా చేస్తున్న కూరగాయల ధరలు.. సెంచరీ కొట్టేందుకు రెడీ
Inflation : ఎండ వేడిమి నుంచి ప్రజలకు వర్షం ఉపశమనం లభించగా, మరోవైపు వారి జేబులపై భారం పెరిగింది. నిజానికి భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజానీకానికి మరోసారి ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. -
Onion Price: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత!
లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు లక్ష టన్నులకు పైగా ఉల్లి ఎగుమతులకు పర్మిషన్ ఇచ్చింది. -
Onion Price Hike : హోలీకి ముందే పెరగనున్న ఉల్లి, బంగాళదుంపల ధరలు
Onion Price Hike : ప్రస్తుతం బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు పెరిగిన వెంటనే తినుబండారాల ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. -
Onion Exports: వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను అదుపులో ఉంచడంతో పాటు, సామాన్యులకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లి ఎగుమతులపై వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘‘ఉల్లిపాయల ఎగుమతి విధానం.. మార్చి 31, 2024 వరకు నిషేధించబడింది’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) నోటిఫికేషన్లో తెలిపింది. -
Onion Price: ఉల్లిపై జనాల్లో లొల్లి.. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం టమాటా ప్లాన్
Onion Price: కొద్ది నెలల క్రితం టమాటాల ధరలు ఉన్నట్లుండి విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ప్రజల వంటగది బడ్జెట్‌తో పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణ రేటును కూడా టమాటా ప్రభావితం చేసింది. -
Onion Price: దేశ రాజధాని ఢిల్లీలో ‘సెంచరీ’ కొట్టిన ఉల్లి.. త్వరలోనే రూ.150కూడా
Onion Price: ఢిల్లీ ఎన్సీఆర్లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో దాదాపు రూ.80కి చేరింది. ఉల్లి ధర ఇంకా వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?