OnePlus Turbo V: వన్ ప్లస్ (OnePlus) తాజాగా చైనాలో వన్ ప్లస్ టర్బో (Turbo) సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే PLU110 మోడల్ నంబర్‌తో AnTuTu లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు అదే సిరీస్‌కు చెందిన గ్లోబల్ వేరియంట్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ CPH2805 కాగా.. ఇది గ్లోబల్ మార్కెట్‌లో OnePlus Nord సిరీస్ ఫోన్‌గా లాంచ్ అవుతుందని సమాచారం. Minister…