OnePlus Turbo: వన్‌ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్‌తో పాటుగా.. ఇప్పుడు OnePlus Turbo పేరుతో ఒక అల్ట్రా-పవర్‌ఫుల్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ఈ OnePlus Turbo ఫోన్ అతిపెద్ద చెప్పుకోతగ్గ విషయం 8,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు…