OnePlus Nord CE 6 India Launch and Price: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ ఇటీవల చైనాలో తన కొత్త ‘టర్బో 6’ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ టర్బో 6 (OnePlus Turbo 6), వన్‌ప్లస్ టర్బో 6వీ (Turbo 6V) స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మిడ్‌రేంజ్ విభాగంలో విడుదలైన ఈ ఫోన్‌లలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 9,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు మెయిన్‌స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్‌లలో చూసిన బ్యాటరీలతో పోలిస్తే.. ఇది చాలా…