చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరంభం కానుంది. సేల్ సమయంలో కంపెనీ ముఖ్యంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్‌లపై రూ.12000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫోన్‌లపై మాత్రమే కాదు ఆడియో ఐటమ్స్, టాబ్లెట్‌లపై కూడా భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి…