చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ సరికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 6 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాదు బ్యాంక్ డిస్కౌంట్స్ సహా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,…