OnePlus 12R Smartphone Buyers Can Seek Full Refund: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్ప్లస్’ కీలక నిర్ణయం తీసుకొంది. కొత్తగా లాంచ్ అయిన ‘వన్ప్లస్ 12ఆర్’ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. వన్ప్లస్ 12ఆర్ స్మార్ట్ఫోన్ ఫ్లాష్ స్టోరేజీ (యూఎఫ్ఎస్)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్…
OnePlus 12R Smartphone Launch Today 12PM in India: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ప్లస్’ మరో కొత్త ఫోన్ను నేడు మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ‘వన్ప్లస్ 12ఆర్’ స్మార్ట్ఫోన్ విక్రయాలు మంగళవారం (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానున్నాయి. వన్ప్లస్ ఇండియా వెబ్సైట్ మరియు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్ కొనుగోలుపై మొదటి రోజున కొన్ని బ్యాంక్ ఆఫర్లు మరియు ప్రయోజనాలను అమెజాన్లో అందుబాటులో…