OnePlus 12 5G Smartphone Release Date in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’.. భారత మార్కెట్లో వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌కి భారత మార్కెట్లో ‘యాపిల్ ఐఫోన్’ రేంజ్ సేల్స్ ఉండడంతో వరుస స్మార్ట్ఫోన్లను తీసుకొస్తుంది. మొన్నటివరకు మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చే�