స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్ వేరియంట్ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే…
మనదేశంలో విదేశీ స్మార్ట్ ఫోన్ కంపెనీల హవా ఎక్కువగా వుంటుంది. కరోనా వల్ల వీటి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు OnePlus నుండి Nord 2T అనే అత్యాధునిక మోడల్ ఫోన్ విడుదల చేయనుంది. దీనికి మే 19 ముహూర్తంగా నిర్ణయించిందని తెలుస్తోంది. OnePlus Nord 2T ఇటీవలే నేపాల్‌లో రూ. 40,600 కి అందుబాటులో వుంచింది. మనదేశంలోనూ సుమారు రూ. 40,000 అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. OnePlus Nord 2T…