Food Delivery Platform: వంటగదికి బైబై చెప్పేస్తున్నారట.. నచ్చిన హోటల్‌కి, మెచ్చిన చోటుకు వెళ్లి తినడం కూడా మానేస్తున్నారట.. బయటకు వెళ్లినప్పుడు అలా లాగింజడం ఓ అలవాటు అయితే… మరోవైపు నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్‌కు ఆర్డర్ పెట్టి.. పనిచేసే సంస్థ దగ్గరకు లేదా ఇంటి దగ్గరకే తెప్పించుకుని తినేస్తున్నారు.. క్రమంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడేవారికి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. మొదట్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. ఆ తర్వాత…