కేరళలో అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగలలో ఓనం ఒకటి.. గత కొన్ని రోజులుగా ఈ పండుగ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఓనం రోజు ఆట పాటలు, పసందైనా విందు కూడా ఉంటుంది.. ఒకరికి మరొకరు విందు ఇస్తారు.. అయితే జీవుల మధ్య సమానత్వానికి ఉదాహరణగా నిలవాలని కోరుతూ, ఓనం పండుగ సందేశం, కేరళలోని ఒక దేవాలయం ఈ సందర్భంగా తన ప్రాంగణంలో కోతులకు విలాసవంతమైన సాంప్రదాయ విందును అందించింది.. పవిత్రమైన తిరుఓణం రోజైన మంగళవారం ఇక్కడ శాస్తంకోటలోని…