On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను…