Omicron BA.4.6 Variant Is Now Spreading: కోవిడ్ 19 వ్యాధి పుట్టి దాదాపుగా మూడు ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఇది ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తూనే ఉంది. కోవిడ్ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కరోనా తన రూపాలను మారుస్తూ.. మనుషులపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్, డెల్టా, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మరో కరోనా వేరియంట్ అయిన ఓమిక్రాన్…