Talented Artist: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. నటన, పెయింటింగ్, మ్యూజిక్ లో నైపుణ్యం ఉన్న కొందరు సోషల్ మీడియాలో ప్రతిభ చాటుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక కళాకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దానిని చూసి అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా పెయింటింగ్‌లు పెయింటింగ్ కార్డ్‌బోర్డ్, ఛార్ట్‌లపై వేస్తారు. కానీ ఈ కళాకారుడు ఒక ఫ్రైయింగ్ పాన్‌పై వేశాడు.…