Oman Out From T20 World Cup 2024: యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా రసవత్తరంగా సాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి వికెట్ పడింది. మెగా టోర్నీ గ్రూప్-బి నుంచి పసికూన ఒమన్ నిష్క్రమించింది. ఆదివారం (జూన్ 9) స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. ఒమన్ అధికారికంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దాంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్ నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఒమన్ మూడు మ్యాచ్‌లు…