ఆటోమొబైల్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ADAS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఇతర EV స్కూటర్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 ప్రో…