శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య…
సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవరైన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునేలోపు నెక్ట్స్ మూవీతో ఫ్లాప్‌కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్లీ అతడి స్పీడుకు బ్రేకులేసింది. ఇక నెక్ట్స్ హోప్ బైకర్ మూవీపైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేనివిధంగా ఒళ్లు హునం చేసుకుని వెయిట్ లాస్ అవడమే కాకుండా ఫిట్‌గా తయారయ్యాడు. Also Read : Tollywood…
విభిన్న చిత్రాల కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి “శర్వా30” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నిర్మాతలు.…