Home
Oil Supply Disruption
Oil Supply Disruption News
-
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్.. గల్ఫ్ దేశాల్లో అదే టెన్షన్..!
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా,ఇజ్రాయెల్ వార్ గల్ఫ్ దేశాలకూ భారీ నష్టమే మిగిల్చింది. కొన్నేళ్లు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.40 రోజుల యుద్ధం నలభై ఏళ్లు వెనక్కి నెట్టింది. 16.8 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు దెబ్బతినడం, దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడటం, వాణిజ్య మార్గాలు స్తంభించడంతో ఈ నష్టం వాటిల్లింది.ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE లోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి.… -
Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్లైన్ను దెబ్బతీసిన ఇరాన్!
Iran Missile Attack: మధ్యప్రాచ్య యుద్ధం కాగితాల మీద సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే చర్యకు పాల్పడింది. ఇరాన్ సౌదీ అరేబియాకి చెందిన అత్యంత కీలకమైన చమురు పైప్లైన్పై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో సౌదీ అరేబియా 'జీవనాడి'గా పరిగణించబడే తూర్పు-పశ్చిమ పైప్లైన్ను లక్ష్యంగా చేసుకుంది. హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర… -
Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?
Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇరాన్ ఇప్పుడు చమురు, వాణిజ్య మార్గాలను పూర్తిగా దిగ్బంధించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇరాన్కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. తమ భూభాగంపై గానీ లేదా ద్వీపాలపై గానీ దాడి జరిగితే, బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద ఉద్రికత్తతలు పెంచుతామని సైనిక వర్గం హెచ్చరించింది. ఈ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Delimitation: లోక్సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!