పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OGపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన OG ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. భారీ హైప్.. భారీ బడ్జెట్ తో పాటు అంతే స్థాయి ఎక్స్పెక్టేసన్స్ తో వస్తున్న OG ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ షోస్ తో వరల్డ్…