ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ చేసే విధ్వంసం చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ లుక్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ వేటికవే అన్నట్టుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన…