పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఓజీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈసినిమా ఫైనల్ షూటింగ్…