Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో OG సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది నుండి తాను చేయబోయే సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రానికి పనులు పూర్తి చేసి, ప్రస్తుతం OG…