OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించింది. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించాడు. దాంతో మూవీపై మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పటికే రూ.252 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ సినిమా చేయక ముందు త్రివిక్రమ్ సుజీత్ గురించి చెప్పినప్పుడు.. అతని గురించి…
అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే,…
పవన్ కళ్యాణ్ నటించిన బహుచర్చిత చిత్రం ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మెమోపై హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వచ్చే నెల అక్టోబర్ 9 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. Also Read:OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్ ప్రభుత్వం గతంలో ‘OG’ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది.…
ఓజీ సినిమాను ఒక పవన్ అభిమాని ఎలా అయితే ఊహించుకున్నాడో.. అదే రేంజ్‌లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఆయన పవర్ స్టార్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకుంటోంది పవన్ ఆర్మీ. పవన్ కనిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు బాక్సులు బద్దలవుతున్నాయి. మొత్తంగా.. ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓజీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్,…