టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఇంటర్వ్యూలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించంన ‘ఓజీ’ చిత్రం గురించి, ప్రసంగంలో ప్రస్తావించక పోవడానికి వెనుక ఉన్న కారణాలు వివరించారు. “నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఇష్టం, గౌరవం కానీ తరచుగా ఆయన గురించి మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు. అంటే తన సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాడేమో’, లేదా ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు…