OG : మొత్తానికి ఓజీతో పవన్ కు హిట్ పడింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సుజీత్ వల్లే తమకు హిట్ పడింది అంటూ మోసేస్తున్నారు. పైగా తాము పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలి అనుకున్నామో.. అచ్చం అలాగే చూపించాడని కల్ట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ టైమ్ లో త్రివిక్రమ్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వల్లే సుజీత్-పవన్ కల్యాణ్ కాంబోలో…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఏళ్ల కలను డైరెక్టర్ సుజీత్ తీర్చేశాడు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ కనిపించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. ఇదంతా సుజీత్ వల్లే జరిగిందంటూ అతన్ని మోసేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.…