Home
Og 2
Og 2 News
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
OG 2: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. తమ అభిమాన హీరో నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ‘OG’ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూపించిన దర్శకుడు సుజీత్‌తో మరోసారి పవర్‌స్టార్ జత కట్టినప్పటినుంచి ‘OG 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పవన్ బర్త్‌డే వచ్చేసినా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పెద్ద అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కొంత… -
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
OG 2 Updates: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG 2’పై ఆసక్తికరమైన అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ‘OG’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయి, స్క్రిప్ట్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ‘OG 2’ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే… -
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
Pawan Kalyan OG 2 Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ‘ఓజీ’ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సీక్వెల్‌ను మరింత యాక్షన్‌తో నింపేలా రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. యాక్షన్… -
Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
Sujeeth: ఓజీ చిత్రంతో ప్రేక్షకులను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ సుజీత్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ‘ఓజీ 2’ (OG2)పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఓజీ 2 స్టోరీపై చర్చలు జరిగిన… -
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటినా, పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు, ‘ఓజీ’తో ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్లో చేరాడు పవన్. ‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా, ఇప్పట్లో ఉండేటట్టు… -
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
Thaman: సినిమాలకు ఊరమాస్ మ్యూజిక్ అందిస్తూ, రీసెంట్ టైమ్స్‌లో పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు బ్యాక్‌బోన్‌గా నిలిచిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. త్వరలోనే రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘OG 2’ మ్యూజిక్ ఆల్బమ్‌ను దివంగత పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు థమన్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా పెద్ద పెద్ద సినిమాల ఆల్బమ్స్ లేదా పాటలను అగ్ర నటులకో, దర్శకులకో లేదా పరిశ్రమకు చెందిన… -
Nani Directors : ప్యారడైజ్ లేట్.. బిజీగా నాని డైరెక్టర్స్
ప్రస్తుతం నాని ఫోకస్ అంతా ‘ది పారడైజ్’ పైనే ఉండడంతో, ఆయన కోసం కథలు రెడీ చేసిన డైరెక్టర్లు ఇప్పుడు వేరే హీరోలతో ముందుకు వెళ్తున్నారట. మరి నానితో ఆ దర్శకుల కాంబినేషన్స్ తాత్కాలికంగా ఆగాయా లేక పూర్తిగా మారిపోతాయా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాని కెరీర్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే… -
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?
Sujeeth Reworking Script fo Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా… -
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సంచలనాన్నే సృష్టిస్తోంది. ‘ఓజీ 2’ మేకర్స్ విడుదల చేసిన ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత రిలాక్స్డ్గా, స్టైలిష్‌గా చూసిన అభిమానులు ఈ లుక్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వైరల్ ఫోటోలో పవన్ కళ్యాణ్ నల్లటి హూడీ ధరించి, గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా, కూల్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో… -
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
OG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించినప్పటికీ.. ఆమె పాత్రకు అక్కడే ముగింపు పలికింది. దాంతో సీక్వెల్లో కొత్త…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..