MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ హెడ్, లలిత్ మోదీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పాత అపాయింట్‌మెంట్ లెటర్‌ను షేర్ చేశారు. లేఖ ప్రకారం, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌కు జూలై 2012లో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఉద్యోగాన్ని �