ఒడిశా అసెంబ్లీ సభ్యుల నెలవారీ జీతాన్ని మూడు రెట్లు పెంచింది. ఒడిశా ఎమ్మెల్యేల జీతాలు మూడు రెట్లు పెరిగాయి. వారు ఇప్పుడు నెలకు రూ. 3.45 లక్షలు అందుకుంటారు, గతంలో రూ.1.11 లక్షలు మాత్రమే ఉండేది. మంగళవారం ఒడిశా అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని తర్వాత, ఒడిశా ఎమ్మెల్యేలు దేశంలో అత్యధిక జీతం పొందేవారి లిస్ట్ లో చేరారు. పెరిగిన జీతాలు 17వ అసెంబ్లీ ఏర్పడిన జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయని పార్లమెంటరీ…
Mohan Charan Majhi : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గత బిజెడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బిజెడి ప్రభుత్వం తన హత్యకు కుట్ర పన్నిందని సిఎం మోహన్ మాఝీ సోమవారం (జూన్ 24) పేర్కొన్నారు.