మొదటి విడత భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో విడత యాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రెండు విడత యాత్ర ప్రారంభం కానుంది.
ఒకే రోజున ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలయితే అది అభిమానులకు పెద్ద విశేషమే! అలాగే ఒకే రోజున ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు కూడా పలుమార్లు విడుదలయ్యాయి. వాటినీ ముచ్చటించుకున్నాం. కానీ, ఒకే రోజున ఒకే దర్శకుని రెండు చిత్రాలు విడుదల కావడం వాటిలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకోవడం మరింత విశ