తమిళనాడులో కలకలం రేవుతుంది యువజంట పబ్జీ గేమ్ ప్లాన్. అసభ్య సంభాషణలను ‘అప్‌లోడ్’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్ చేయడం ద్వారా భారీగా సంపాదించారు ‘పబ్జీ మదన్’ దంపతులు. అయితే ఇప్పుడు మదన్ తో పాటు, ఆ ఛానల్ అడ్మిన్ అయిన భార్య కృతికను కూడా అరెస్టు చేసారు పోలీసులు. మూడేళ్లలోనే య్యూటుబ్ ద్వారా రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో…