టెక్నాలజీ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. టెక్ బ్రాండ్ హెచ్ పీ కంపెనీ HP విక్టస్ 15 (2025) ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ AMD రైజెన్ 9 8945HS ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను ప్రస్తుతం అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. HP Victus 15 Nvidia GeForce RTX…