UK: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక నర్సు, ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో సంభోగిస్తుండగా సడన్ గా అతను చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు ఆ నర్సును ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ రోగితో ఏడాదికి పైగా సంబంధం ఉందని నర్సు అంగీకరించింది.