Home
Ntv
Ntv News
-
OTR : గద్వాల గులాబీ తోటకు డ్రైవర్ కరువా? ఇంచార్జ్‌పై BRS ఎందుకు సైలెంట్?
నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపారు గద్వాల ఓటర్లు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, మారిన రాజకీయ పరిణామాలతో… అభివృద్ధి అజెండాతో గెలిచిన ఆర్నెల్ల తర్వాత అధికార కాంగ్రెస్‌తో జతకట్టారు ఎమ్మెల్యే. దీంతో ఇక్కడ కారు పార్టీకి నాయకత్వ సమస్య వచ్చింది. బీఆర్ఎస్ క్యాడర్ చెల్లా చెదురుకాగా…. కొందరు ఎమ్మెల్యేతో పాటు పార్టీ వీడిపోయారు.… -
OTR : తాతతో తంపులు తప్పవా? మనవరాలు ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి
తాతతో తంపులు తప్పవా…? ఈయన ఎక్కడొచ్చార్రా…. బాబూ… అంటూ మనవరాలు మొత్తుకుంటున్నారా? లోకల్ వార్‌కు ముందు తాత మిత్రపక్షంలో చేరడాన్ని ఎమ్మెల్యే అయిన మనవరాలు నెత్తిమీద కుంపటిలా ఫీలవుతున్నారా? ఎవరా తాతా మనవరాళ్ళు? ఏంటా రాజకీయ కుటుంబ కథా చిత్రమ్? ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు… ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ తరపున ఇక్కడి నుంచి చట్ట సభకు వెళ్ళారాయన. 2024లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి… తన మనవరాలు వరసయ్యే టీడీపీ అభ్యర్థి… -
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
తెలుగు సినిమా పరిశ్రమ ఎటుపోతోందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. భారీ సినిమాలు, వందల కోట్లు పెట్టి తీస్తున్న చిత్రాలు…బాక్సాఫీస్ ముందు ఎందుకు బోర్లాపడుతున్నాయో టాలీవుడ్‌కి అంతుచిక్కడం లేదు. రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు సర్వనాశనం అయిపోతే, అట్టర్‌ఫ్లాప్‌లు అవుతూ ఉంటే ఇండస్ట్రీ ఎలా కోలుకుంటుంది? అసలు ఇండస్ట్రీ రీచ్ ఎంత? హీరోకు ఉండే మార్కెట్ ఎంత? ఈ విషయాల్ని సరిగా అంచనా వేయకుండా… -
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
సామాన్యుల నడ్డి విరుగుతోంది. పన్నులు మీద పన్నులు…జీఎస్టీల మీద జీఎస్టీలు…చార్జీలు, ఫీజులు రూపంలో ప్రభుత్వాలు, వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, వివిధ రకాల యూపీఐ యాప్స్, ఆన్లైన్ సేవల చార్జీలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక దాన్నుంచి తేరుకునేలోపే…మరో చార్జీ బాదుతున్నాయి. జనాన్ని బాదాలి…ఖజానాను నింపుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. భారతీయులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జనం కొన్ని తెలిసి చెల్లిస్తే…మరి కొన్ని తెలియకుండా చెల్లిస్తున్నారు. ఎన్ని రకాలుగా వసూలు చేయాలో… -
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మరోసారి చర్చ మొదలైంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఎప్పుడైనా కేంద్రానికి సెషన్ నిర్వహించే వెసులుబాటు ఉందనే వాదన ఉండనే ఉంది. దీనికి తగ్గట్టుగానే నవరాత్రి ఉత్సవాల సమయంలో కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం ఆలోచిస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతానికి స్పెషల్ సెషన్‌కు ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినా.. నవరాత్రి అయితే బాగుంటుందని మెజార్టీ బీజేపీ ఎంపీలు ఉద్దేశమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్, మహిళా బిల్లు విషయంలో కేంద్రం… -
OTR : సర్కార్‌కు ఎగ్గొట్టి రియలెస్టేట్, సినిమా రంగాల్లో మిల్లర్స్ పెట్టుబడులు?
బొక్కింది కొండంత…. కక్కింది గోరంత అన్నట్టుగా తెలంగాణ రైస్ మిల్లర్స్ వ్యవహారం ఉందా? కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు అసలు పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉందా? వేల కోట్లలో ఉన్న మొత్తాన్ని వసూలు చేయడానికి ప్రభుత్వ అధికారుల దగ్గర నిర్దిష్ట ప్రణాళికేం లేదా? ఆఫీసర్స్ కూడా అయిన వాళ్ళకు ఆకుల్లో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు రైస్ మిల్లు రాజకీయం ఏంటి? పెండింగ్ ఉన్న 5వేల 450 కోట్లు ఎప్పుడు వసూలవుతాయి? తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిల… -
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
దశాబ్ద కాలంగా క్యాష్ ఫ్రీ భారత్ విధానానికి ఊతమిచ్చిన యూపీఐ ఇక ఎంతమాత్రం ఫ్రీ కాదంటూ కేంద్రం చేసిన ప్రకటన.. వ్యాపారుల్లో గగ్గోలు రేపింది. అటు ఆర్థిక నిపుణులు కూడా ఎండీఆర్ ఛార్జీలతో ప్రజలు మళ్లీ నగదు ఎకానమీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు అంతర్జాతీయంగా యూపీఐని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎండీఆర్ ఛార్జీలతో.. యూపీఐ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై… -
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటిదాకా ఏఐ భవిష్యత్తుకు అత్యవసరమనే వాదన గట్టిగా వినిపించగా.. ఇప్పుడు ఏఐ స్పీడందుకుంటే.. మానవాళికే ముప్పనే వాదనకు బలం చేకూరుతోంది. సిలికాన్ వ్యాలీ కూడా ఏఐ విషయంలో రెండుగా చీలిన తరుణంలో.. ఏఐ రాజకీయ బలప్రదర్శనకూ వేదికగా మారుతోంది. ఏఐతో అడ్వాంటేజ్ తీసుకోవాలి బ్రిక్స్ వేదికగా జిన్ పింగ్ చెబితే.. ఏఐ లేకుండా చైనాతో పోటీపడలేమని ట్రంప్ సూత్రీకరిస్తున్నారు. ఇంతకూ ఏఐని ఎలా చూడాలి..? అది మనిషికి ముప్పుగా… -
OTR : టంగ్ స్లిప్పా? పబ్లిసిటీ స్టంటా? శంకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు!
టంగ్ స్లిప్ అన్న పదానికి ఆ ఎమ్మెల్యే బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారా? వెనకా ముందూ చూసుకోకుండా… ఏది పడితే అది, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం, ఆనక నాలుక్కరుచుకోవడం ఆయనకు పరిపాటి అయిపోయిందా? కులం, గోత్రం… ఉచ్ఛం, నీచం అన్నవేవీ పట్టింపు లేకుండా… మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా మాట్లాడేస్తున్న ఆ వంకరయ్య ఎవరు? ఆయన నోటి దురదతో కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బంది పడుతోంది? అసలది టంగ్ స్లిప్పా? లేక పబ్లిసిటీ స్టంటా?… -
OTR : టీ.. బిస్కెట్లు.. ఇంత రాజకీయమా? రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్!
రౌండ్ టేబుల్ మీటింగ్ రచ్చ పెడుతోందా? కాఫీ టేబుల్.. పొలిటికల్ కాక పుట్టిస్తోందా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనుకున్నాంగానీ… ఆ కప్పు చుట్టూ ఇంత రాజకీయం గుప్పుగుప్పుమంటుందని అనుకోలేదని ఆ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నారా? మసాలా దోశ తిన్న పాపానికి ఇంత పొలిటికల్ మసాలా కలిపేస్తారా అంటున్న శాసనసభ్యులు ఎవరు? ఏంటా కాఫీ కహానీ? తెలంగాణ అసెంబ్లీలో సెంట్రల్ హాల్ని సోమవారం ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు…
తాజావార్తలు
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!