Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR: నిడదవోలు కూటమిలో కొరకరాని కొయ్యలా బూరుగుపల్లి
కూటమి ధర్మం అంటే…. అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్కు అస్సలు గిట్టదా? వాళ్ళేదో వస్తుంటారు, పోతుంటారు…. నేను ఇక్కడే పర్మినెంట్ అంటూ చంటిగాడు లోకల్ అన్న సినిమా డైలాగ్‌ని గుర్తు చేస్తున్నారా? పొత్తులో సీటిచ్చారు, గెలిచారు…. అంతవరకే మీ రోల్ తప్ప నియోజకవర్గంలో పెత్తనం చేస్తామంటే నడవదని జనసేనకు గిరి గీస్తున్నారా? లోకల్ ఎన్నికల్లో గ్లాస్‌కు ఒక్క సీటిచ్చినా గెలవదంటూ ఏకంగా చంద్రబాబుకే రిపోర్ట్ ఇచ్చిన ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఏంటా కథ? తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు… -
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
OTR: ఆ మాజీ మంత్రి టిడిపి అధిష్టానం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా..? పైగా పక్క చూపులు చూస్తున్నారన్నది నిజమేనా? పార్టీలో కనీస ప్రాధాన్యం కూడా లేదంటూ రగిలిపోతున్నారన్నది నిజమేనా? బయటి నుంచి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఆది నుంచి ఉన్న నాకు లేదంటున్న ఆ మాజీ ఎవరు? ఫ్యాన్ పార్టీకి టచ్ ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత?రాజకీయాల్లో వెనకబడ్డా…. తిరునాళ్ళలో బోర్లాపడ్డా.. తిరిగి లేవడం అంత తేలిక కాదని అంటారు. ప్రస్తుతం మాజీ మంత్రి… -
OTR: టీడీపీ – జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
నిన్నటిదాకా ఎమ్మెల్యేలతో సమానంగా ఢీ అంటే ఢీ అన్నారు. ప్రాధాన్యతలు, ప్రోటోకాల్ కోసం జనసేన ఎమ్మెల్యేలతో పోటీ పడ్డ అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్లు ఉన్నట్టుండి… ఎవరు బాబూ మీరు అన్నట్టు మారిపోయారు. మీకో నమస్కారం… మీరూ వద్దు, మీ నీడా మా మీద పడొద్దంటూ దూరం జరిగిపోతున్నారు. నువ్వా నేనా అన్నవాళ్ళు ఉన్నట్టుండి ఎందుకు సడన్‌గా సైలెంట్ అయిపోయారు? ఏ జిల్లాలో అలా జరుగుతోంది? కూటమి ఎమ్మెల్యేలు కొందరు హద్దులు దాటేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి… -
OTR : ఖానాపూర్ ఎమ్మెల్యే vs అటవీ శాఖ.. ముదురుతున్న వివాదం..
ఆ ఎమ్మెల్యేకు అటవీశాఖ నిద్ర లేకుండా చేస్తోందా..? అధికారులు ఆయన్ని అడవిలో ఆకుతో సమానంగా తీసేస్తున్నారా? సొంత ప్రభుత్వమే అయినా…. వీసమెత్తు మాట చెల్లుబాటవడం లేదంటూ ఆయన బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? గెలిచినప్పటి నుంచి అటవీ అధికారులనే టార్గెట్ చేస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? అధికారులు బీఆర్ఎస్ తొత్తులంటూ ఆయన అన్న మాటల మర్మం ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ-అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు… -
OTR : కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ ఫైట్..!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేస్‌లో ఉన్న అభ్యర్థులు ఎవరు? వాళ్ల గురించి పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు? పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉంది? తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల హడావుడి పెరిగిపోతోంది. టిక్కెట్ కోసం చాలా మంది నేతలు ఎవరి స్థాయిలో వారు… -
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
బ్యాంకులో అయితే సొమ్ము భద్రంగానే ఉంటుందనే నమ్మకంతో ఖాతాదారులు బిందాస్‌గా ఉంటారు. కానీ వారికి తెలియకుండానే.. ఏదో ఛార్జీల పేరుతో ఖాతాల్లో నగదు మెల్లగా ఖాళీ అవుతోందనే సంగతి కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. ఏకంగా వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులు చేస్తున్న దోపిడీ చూసి.. కస్టమర్లకు కళ్లు తిరుగుతున్నాయి. మినిమం బ్యాలెన్స్, ఏటీఎం లావాదేవీల పరిమితి.. ఎస్ఎంఎస్ లిమిట్.. ఇలా పేరేదైతేనేం.. కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేయటానికి బ్యాంకులు ఒకదానితో మరోటి పోటీ పడుతున్నాయి.… -
OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధమైందా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయిందా? పార్టీ పెద్దల చర్యలు చూసి ఆ ఉమ్మడి జిల్లా నేతలు ఉలిక్కి పడ్డారా? ఇన్నాళ్ళు మెరుపు తీగల్లా మారిపోయిన కొందరు ఇప్పుడు కండువాలు సర్దుకుని పరుగులు పెడుతున్నారా? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? పార్టీ తీసుకుంటున్న చర్యలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. కానీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరు పూర్తిగా మారిపోయింది. అధిష్టానం తీసుకున్న… -
OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
ఆ ఎమ్మెల్యేని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ అంత సీరియస్ కామెంట్స్ ఎందుకు చేశారు? ఎక్కడ తేడా కొట్టింది? నవ్వుతూనే వేసిన పంచ్ తగలాల్సిన వ్యక్తికి తగలాల్సిన చోట తగిలిందా? లేక ముఖ్యమంత్రి చెబితే ఏంది…? మరొకరు అంటే నాకేంది…? నాదారి నాదేన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారా? ఎవరా శాసనసభ్యుడు? స్వయంగా సీఎం ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది? వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్… -
OTR : రెండున్నరేళ్లుగా ఖాళీ… కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి? రెండున్నరేళ్ళ నుంచి పెండింగ్‌లో పెట్టిన పోస్ట్‌ని ఇప్పుడు భర్తీ చేయాలనుకుంటున్నా… అర్హత ఉన్న నేత ఎవరంటూ వెదకాల్సి వస్తోందా? విపరీతమైన జాప్యం, నాన్చుడు ధోరణితో నాయకుల మూడ్ మారిపోతోందా? ఏదా కీకలమైన పదవి? గతంలో తెర మీదికి వచ్చి ఇప్పుడు డౌట్లో ఉన్న ఆ నాయకుడు ఎవరు? అధికార పార్టీ అన్నాక…. బాగా దూకుడు మీద ఉండాలి. పార్టీ కమిటీలు… పదవుల భర్తీని చక చక పూర్తి… -
OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
తెలంగాణ ఉప సభాపతి పదవి ఎట్టకేలకు భర్తీ అవబోతోందా? రేండున్నరేళ్ళ నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్‌కు ఎట్టకేలకు ఎన్నిక నిర్వహించబోతున్నారా? ఇన్నాళ్లు ఆ పదవి కోసం అనుకుంటున్న నేత పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా? మాట విననందుకు ఏఐసీసీ ఆయన్ని తప్పించి మరో సీనియర్‌కు ఛాన్స్ ఇవ్వబోతోందా? ఎవరా కొత్త సీనియర్? ఇక పాత నాయకుడి పని అంతేనా? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అందుకోసం చాలా రోజుల క్రితమే అభ్యర్ధిని ఎంపిక చేసింది…
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!