Home
Ntv Daily Astrology
Ntv Daily Astrology News
-
డిసెంబర్ 26, ఆదివారం దినఫలాలు
మేషం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి. వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ… -
డిసెంబర్ 25, శనివారం దినఫలాలు…
మేషం :- రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. శత్రువులు మిత్రులుగా మారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. తలచిన… -
డిసెంబర్ 24, శుక్రవారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు సదావశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఋణం దొరుకుతుంది. సేవా, పుణ్య కార్యాలలో… -
డిసెంబర్ 23, గురువారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి మీ అభిప్రాయాలు బయటకు చెప్పటం వలన సమస్యలు ఎదుర్కొంటారు. భార్యా, భర్తల మధ్య సయోధ్య కుదరదు. వృషభం : ఈ రోజు ఈరాశిలోని స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి… -
డిసెంబర్ 22, బుధవారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాలను మరింత వేగవంతం చేస్తారు. కలప, ఐరన్, సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, అపరిచిత వ్యక్తుల… -
డిసెంబర్ 20, సోమవారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడినా తాత్కాలిక ఇబ్బందులుంటాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి. దైవ, శుభ కార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారామవుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.… -
డిసెంబర్ 19, ఆదివారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. పెద్దలకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ళ… -
డిసెంబర్ 18, శనివారం దినఫలాలు…
మేషం :- దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు… -
డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా… -
డిసెంబర్ 16, బుధవారం రాశిఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ధనమూలక సమస్యలను ధీటుగా…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..