మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి రావాల్సిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్త వహించండి. మీ అభిరుచికి…