మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యముగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. వృషభం : ఈ రోజు మీకు మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు విడనాడి…