మేషం : ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిది కాదు అని గమనించండి. మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా…