మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పురోగమిస్తాయి. బంగారం, వెండి వ్యాపారులకు బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితిని మెరుగవుతుంది. మీరు కుటుంబంలోని పెద్దల మాట వినవలసి రావచ్చు.…