NTV 15 Anniversary Celebrations: నేడు ఎన్టీవీ 15వ వార్సికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఏపీలో ఎన్టీవీ కార్యాలయాలు వార్షికోత్సవ వేడుకలకు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. టీంల వారిగా కేక్‌కు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖులు హాజరై ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుని ఎన్టీవీ 15వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు.. విజయవాడలో ఎన్టీవీ ఆఫీస్…