Devara First Single: పుష్ప -2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. దీంతో మే20న రిలీజయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట… మార్కెట్లో సీరియస్ గా నడుస్తుంది. ప్రెస్టీజియస్ ఫిలింస్ నుంచి వచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.పుష్ప 2 వ�